chandu25 bandari
పాదమేటుపోతున్న, పయణమెందాకైన;
అడుగు తడబడుతున్న, తోడురాదా;
చిన్ని ఎడబాటైన,కంట తడి పెడుతున్నా;
గుండె ప్రతి లయా లోన నేను లేన;
ఒంటరైన, వోటమైన;
వెంట నడిచే నీడ వేనా;
.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా;
............................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ...
............................ఓహు ఒహోహ్ ఒహో ఓ ఊఊ...
అమ్మ ఒడిలో లేని పాశం;
నేస్తామల్లె అల్లుకుందీ..;
జన్మకంతా తీరిపోనీ;
మమతలెన్నో పంచుతొందే;
\'మీరు\',\'మీరు\' నుంచి మన స్నేహ గీతం;
\'ఏరా\' , \'ఏరా\' అల్లోకే మారే;
మొహమాటలేని లేని కాలే జారువాలే;
ఒంటరైన,ఓటమైన;
వెంట నడిచే నీడ నీవె;
.ఓఓఓఓ మై ఫ్రెండ్;
తడి కన్నులనే తుడిచిన నేస్తామ;
..ఓఓఓఓ మై ఫ్రెండ్;
ఓడి దుడుకులలో నిలిచిన స్నేహమా... చందు25.....